చరణం : ప్రతిభ చూడమన్నాము, బంధుప్రీతి చూసుకున్నారు నటన దైవమన్నాము, నటులు దేవులన్నారు
మీకు సిన్మంటే వ్యాపారము మాకు సిన్మంటే మరో వేదము మార్నింగ్ షోకై కలబడతాము లేకుంటే సెకండ్ షోలో నిలబడతాము ||ఎవరి|| (దేవదాసు చిత్రంలోని ఆత్రేయ రాసిన ఎవరి కోసం పాటకు పేరడి)