Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, టి టి యు సి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి తో కలిసి తార్నాక డివిజన్ లాలాపేట్ లోని శాంతినగర్, ఆర్య నగర్, వినోబానగర్, లక్ష్మీనగర్ ప్రాంతాలలో జిహెచ్ఎంసి, వాటర్ వర్క్స్ మరియు ఎలక్ట్రికల్ అధికారులతో కలిసి పర్యటించారు.ఈ పర్యటనలో డిప్యూటీ మేయర్ జరుగుతున్న పనులను తనిఖీలు చేశారు.శాంతి నగర్ బాక్స్ డ్రెయిన్ పనిని పరిశీలించి డిప్యూటీ మేయర్ 10-15 రోజుల వ్యవధిలో పనిని పూర్తి చేయాలని ణజు, Aజు డ కాంట్రాక్టర్‌కు ఆదేశించారు.ఆర్య నగర్ కమ్యూనిటీ హాల్‌ను పరిశీలించారు మరియు ఫ్లోరింగ్, ఎలక్ట్రిక్ వైరింగ్, డోర్లు మరియు మెయిన్ గేట్ వంటి కమ్యూనిటీ హాల్లో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయాలని, న్యూ ఆర్య నగర్ లో ఉన్న పాత గదిని సందర్శించారు. స్థానిక నాయకుల అభ్యర్థన మేరకు అక్కడ జిమ్ ను ఎయిర్పటు చయ్యాలని ణజు , Aజు ను, డిప్యూటీ మేయర్ గారు సూచించారు. వినోభా నగర్ వినోభా నగర్ రైల్వే ట్రాక్ వద్ద నాలాలో కొనసాగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించి, శిథిలాలను వీలైనంత త్వరగా క్లియర్ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. మరియు స్థానికులు కోరిన స్థలంలో సీవరేజీ లైన్ వేయమని %నవీఔూ డ ూదీ% అధికారులకు తెలియజేసారు. లక్ష్మీ నగర్ వర్షాకాలంలో ప్రధాన ప్రభావం చూపే లక్ష్మీ నగర్ నాలా వద్ద అధికారులతో కలిసి నాలా డిసిల్టింగ్ పనులను పరిశీలించారు. తార్నాక సెయింట్ ఆన్స్ స్కూల్ సమీపంలో ఖీఉదీ (పాదచారుల వంతెన) తనిఖీ చేసారు,పాఠశాల పిల్లలు %డ% సీనియర్ సిటిజన్లకు రహదారిని దాటడంలో సహాయం చేస్తుంది, ప్రజల ఉపయోగం కోసం ఖీఉదీ పనిని వేగంగా పూర్తి చేయడానికి అధికారులకు సూచించారు.ఈ కార్యక్రమంలో టిటియుసి రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి గారు, వాటర్ వర్క్స్ జి ఎమ్ రమణారెడ్డి, జిహెచ్ఎంసి అధికారులు డిప్యూటీ ఈ రఘు, ఏఈ వెంకటేష్ , శానిటేషన్ సూపర్వైజర్ ధనగౌడ్, టిఆర్ఎస్ నాయకులు అంబాల రమేష్, నాగరాజు, బలరాం, నర్సింగ్ రావు, పద్మ, వనజ, గాయత్రి, విజయ, కారంపొడి పద్మ, బాబు, సుగంధ, వెంకటేష్ పాల్గొన్నారు.