Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ధూల్‌పేట్
క్రికెట్లో మరింతగా రాణించాలని మంగళ్‌హాట్ మాజీ కార్పొరేటర్ పరమేశ్వరి సింగ్ అన్నారు. రాణి అవంతి బాయి లోధ్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్ టోర్నమెంట్ రహీంపుర ప్లే గ్రౌండ్లో జరిగింది. ఫస్ట్ విన్నర్ లయన్స్ టీమ్, సెకండ్ విన్నర్ కింగ్స్ లెవెల్ లను లోధ్ క్షత్రియతో కలిసి రాజేందర్ సింగ్, జుమాన్ సింగ్, టీమ్ నిర్వహించింది. ఈ సందర్భంగా ఆమె ఇరు జట్లను అభినందించారు. ఈ కార్యక్రమంలో సదర్ పంచాయతీ సభ్యులు, మంగళ్‌హాట్ అధ్యక్షుడు శశిరాజ్ సింగ్, నరేష్ సింగ్, రాకేష్ సింగ్, మనోజ్ సింగ్, జితేందర్, సురేష్ గౌడ్, సంస్కార్ సింగ్ అన్ని పార్టీ నాయకులు పాల్గొన్నారు.