Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ-కేపీహెచ్‌బీ
ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టుకోవాలని హైదర్‌నగర్ కార్పొరేటర్ నార్నే శ్రీనివాస్‌రావు అన్నారు. సోమవారం డివిజన్ పరిధిలోని జలవాయు విహార్ కమ్యూనిటీ హాల్లో ప్రకృతి ఎన్జీవో, జలమండలి అధికారుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నీటిపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసి భూగర్భజలాలను కాపాడుకోవాలన్నారు. నీటిని వృథాగా పోనివ్వకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ప్రకృతి ఎన్జీవో శ్రీనివాస్‌రెడ్డి, జలమండలి మేనేజర్ ప్రశాంతి, సిబ్బంది నర్సింహారెడ్డి, మహమూద్ అలీ, రాజిరెడ్డి, ఈశ్వరరాజు, పాండు, సునీల్‌కుమార్, నరేందర్, శ్రీకాంత్, విజరు, బాలయ్య, చెన్నకేశవ్, ప్రమోద్, డివిజన్ ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, గౌరిపతి, జి.వి.సుబ్బయ్య, యు.ఆర్.కె.ప్రసాద్, సంగీతరాజ్, సైదేశ్వర్రావు, సురేష్ గోగినేని, కుమార స్వామి, వేణు, మనోహర్‌రెడ్డి, మహేష్‌రెడ్డి, అప్పిరెడ్డి, యుగేష్రెడ్డి, సుధాకర్‌రెడ్డి, ఎంవి.రావు, యాదిరెడ్డి, రాంకోటేశ్వర్‌రావు, వెంకట్‌రెడ్డి, బాబురావు, రాంబాబు, ఎస్.ఎం.బాబు, సంజీవరావు, నాగేశ్వరరావు, సాద బాలయ్య, నక్క శ్రీనివాస్, శ్రీహరి, కిషన్‌రావు, రాజుసాగర్, డీల్లేశ్వరావు, కృష్ణా, కృష్ణాకుమారి, తదితరులు పాల్గొన్నారు.