Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి
నవతెలంగాణ-బడంగ్పేట్
మహేశ్వరం నియోజకవర్గంలోని జల్పల్లి మున్సి పల్లోని కొత్తపేట్ మార్కెట్ తరలింపులో భాగంగా జల్పల్లి మునిసిపాలిటీ పహాడి షరీఫ్ లోని సర్వే నెంబర్ 90లో తాత్కాలిక మార్కెట్ ఏర్పాటుకు సంబంధించి మంత్రి నిరంజన్ రెడ్డి, హోమ్ మంత్రి మహమూద్ అలి, మజ్లీస్ శాసన సభాపక్ష నేత అక్బరుద్దీన్ ఓవైసీ, మలక్‌పేట్ ఎమ్మెల్యే అహ్మద్ బలాలతో కలిసి రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం పహాడి షరీఫ్‌లోని స్థలాన్ని హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్ ఒవైసీ, అహ్మద్ బలాలతో కలిసి విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం బడుగు బలహీన వర్గాల అభివద్ధి కోసం ఎంతో కషి చేస్తుందని తెలిపారు.