Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఉప్పల్
ఉప్పల్ డివిజన్లోని హెచ్ఎండిఎ లేఅవుట్ భగాయత్‌లో. నూతనం గా ఏర్పాటు చేసిన ఎస్సార్ ఫుడ్ కోర్టు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేేతీ సుభాష్ రెడ్డి, చిలుకనగర్ డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీతప్రవీణ్ కేటీఆర్ సేవాసమితి అధ్యక్షుడు ముజీబ్ భారుతో కలిసి ప్రారం భించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ భోజన ప్రియులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని ఎస్ఆర్ ఫుడ్ కోర్ట్ నిర్వాహకుడు శ్రావణ్ కుమార్‌కు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీం బిఎస్సార్ వ్యవస్థాపక అధ్యక్షుడు భేతీ సుమంత్‌రెడ్డి, టీిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు గడ్డం రవి కుమార్, గరిక సుధాకర్, బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, గంగిడి కష్ణారెడ్డి, చింతల నరసింహారెడ్డి, పంగ మహేందర్ రెడ్డి, గొరిగె ఐలేష్, సల్ల సందీప్‌రెడ్డి, కంకణాల శ్రీకాంత్‌రెడ్డి, ఎం.డి రెహమాన్, వి.బి. నరసింహ, శ్రీ నువాస్, టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.