Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బాలానగర్
ఫతేనగర్ డివిజన్లోని ప్రతి కాలనీలలో మౌలిక వసతులు కల్పించేలా కషి చేస్తానని కార్పొరేటర్ పండాల సతీశ్గౌడ్ అన్నారు. గురువారం డివిజన్ పరిధిలోని మాధవీనగర్లో అధికారులతో కలిసి 8వ రోజు పాదయాత్ర నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఏఈ పవన్, ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ మౌనిక, జలమండలి మేనేజర్ అనిల్, శానిటేషన్ జవాన్ పోచయ్య, డివిజన్ అధ్యక్షుడు బిక్షపతి, బాగయ్య, లతీఫ్, ఆశోక్, ప్రసాద్, సురేందర్ నాయుడు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.