Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-వనస్థలిపురం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని వనస్థలిపురం ఫేస్ టూ హుడా కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్య వర్గం ఎన్నికయింది. అధ్యక్షుడిగా జి.ఆనంద్రాజ్, ప్రధాన కార్యదర్శిగా కే.సతీష్ కుమార్, కోశాధికారిగా ఎ.నగేష్, సలహాదారులుగా ఎ.బాల్ ్రెడ్డి, అనుకుమార్, అశోక్ కుమార్, విష్ణువర్ధన్రావు, ఉపాధ్యక్షులుగా కే.సత్యనారాయణ రెడ్డి, కే.శ్రీధర్, హర్షవర్ధన్ , అమిత్ సింగ్, శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా వినరు కుమార్, కార్తీక్ గౌడ్, సంతోష్, బిక్షపతి, అశోక్ గౌడ్, కల్చర్ సెక్రెటరీగా శ్రీనివాస్ నాయుడు,బాలరాజు గుప్తా, ఈదులు, ప్రేమ్ కుమార్జై, పాల్ రెడ్డి కార్యవర్గ సభ్యులుగా శ్రీనివాస్, మహేష్ కుమార్, అంజయ్య యాదవ్, గంగాధర్, హర్షవర్ధన్ తదితరులు ఎన్నికయ్యారు.
పోచమ్మ టెంపుల్ దేవాలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నిక
వనస్థలిపురం ఫేస్ టూ హుడా కాలనీలో నెలకొల్పిన పోచమ్మ టెంపుల్ దేవాలయ కమిటీ నూతన కార్యవర్గం ఎన్నికైంది. అధ్యక్షుడిగా ఎన్.రాములు, ప్రధాన కార్యదర్శి గా ఎం.శ్రీనివాసరావు, కోశాధికారిగా కే.చంద్రశేఖర్, సలహా దారులుగా కామేశ్వరరావు, సత్తయ్య, వెంకటేశ్వర్లు, మోహన్ రావు, ఉపాధ్యక్షులుగా లచ్చిరెడ్డి, జయరాజ్, యాదగిరి, మురళీధర్, జాయింట్ సెక్రటరీగా వెంకటేష్, రమేష్, సంజరు కుమార్, వేణుగోపాల్, ఆర్గనైజింగ్ సెక్రటరీగా చక్రపాణి, రమేష్ బాబు, చంద్రమోహన్, ప్రవీణ్ కుమార్, పంపి రెడ్డి, కన్సిలర్ సెక్రెటరీగా అంజయ్య, స్వామి, శ్రీనివాస్, నాగ మునిందర్, రాజు, కార్యవర్గ సభ్యులుగా జైపాల్ సింగ్, అరుణ్ కుమార్, రోహిత్ గౌడ్, సుమంత్, దినేష్ రాజు తదితరులు ఎన్నికయ్యారు.