Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్పేట్
ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగ ప్రకటన విడుదల చేయటంతో నిరుద్యోగులకు రాచకొండ సీపీి మహేష్ భగవత్ తలపెట్టిన ఉచిత పోలీస్ శిక్షణ కోసం రామిడి కళావతి ట్రస్ట్ సహకారంతో బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టీిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామిడి రాంరెడ్డి తన తల్లి పేరు మీద ఉన్న ట్రస్ట్ సహకారంతో మీర్ పేట్ ఇన్స్పెక్టర్ మహేందర్ రెడ్డికి ఆదివారం రూ.50 వేల రూపాయల చెక్కును ఆర్ధిక సహాయంగా అందచేశారు.