Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-దుండిగల్
చైన్మెన్లు 4 స్థాయిల్లో ఉండటం ఆయా ప్రాంతా లలో తిరుగుతూ మున్సిపల్ నిబంధనలు పాటించని నిర్మాణాల విషయాలు సేకరించి ఆయన పైన ఇన్ చార్జిగా వ్యవహరించే అసిస్టెంట్‌కు తెలియపరచడం, ఆ అసిస్టెంట్ టౌన్ ప్లానింగ్ అధికారికి తెలియపర చడం, ఆజ్ఞలు జారీ చేసి చర్యలు తీసుకోవాల్సిన మున్సిపల్ కమిషనర్, టీపీవోల ఆజ్ఞలతో ఫీల్డ్కి వెళ్లి అక్రమ నిర్మాణాలను ఆపవలసిన చైన్‌మెన్ సిబ్బంది మధ్యలో ఇద్దరు అధికారులు లేకపోవడం, కమిషనర్ కు పూర్తిస్థాయిలో తెలియపరిచే విధులు చేపట్టక పోవడం జరుగుతుంది. అక్కడకు వెళ్లిన సిబ్బందికి నిర్మాణదారులు నయానో, భయానో, స్థానిక కౌన్సిలర్ల ఒత్తిడిలతో అక్రమ నిర్మాణాలను ఆపవలసిన పనులను వెనుకంజ వేస్తూ రావడంపై అధికారులే మౌనం దాలుస్తున్న మనకెందుకులే అనే చందంగా బిల్డర్లతో సమన్వయంతో వ్యవహరిస్తుండటం కొందరైతే, పై అధికారులు ఎలా ఉంటే మేము అలాగే ఉంటామన్న చందంగా సిబ్బంది నిత్యం మున్సిపల్లో జరుగుతున్న పరిస్థితి. ఇటీవల దుండిగల్ టౌన్ ప్లానింగ్ కార్యాలయం అసలు ఉందా, లేదా పనిచే స్తుందా అస్తవ్యస్తంగా నెలకొంది అనేదానికి నిదర్శనం టౌన్ ప్లానింగ్ సెక్షన్‌కు ఏకంగా తాళాలు వేసిన దశ్యంతో పాటు పక్కన మరోగది అసిస్టెంట్స్ లేకుండా ఖాళీ కుర్చీలతో దర్శనమిస్తున్న టౌన్ ప్లానింగ్ కార్యాలయం.