Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మేడ్చల్ కలెక్టరేట్
కేంద్రప్రభుత్వం-సర్వే ఆఫ్ ఇండియా సంస్థ ద్వారా సర్వే ఆఫ్ విలేజ్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంపోర్టెడ్ టెక్నాలజీ విలేజ్ ఏరియా స్వమిత్వ సర్వేలో భాగంగా గోధుమకుంట గ్రామం పైలెట్ ప్రాజెక్టు విలేజ్‌గా ఎంపిక కావడంతో డ్రోన్ల సాయంతో గ్రామంలోని ప్రతి ఇంటినీ, ఖాళీ స్థలాలను సర్వే చేశారు. సర్వే కార్యక్రమంలో డీపీఓ రమణ మూర్తి, గ్రామ సర్పంచ్ ఆకిటి మహేందర్ రెడ్డి, పంచాయతీ రాజ్ కమిషనర్ హరీశ్ కుమార్, సర్వే ఆఫ్ఇండియా బృందం సభ్యులు, పంచాయతీ కార్యదర్శి సురేష్ రెడ్డి, ఉపసర్పంచ్ ఆంజనే యులు, ఎంపీటీసీ, గ్రామ, వార్డు సభ్యులు పాల్గొన్నారు.