Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-నేరెడ్మెట్
వినాయక్ నగర్ డివిజన్ జేకే కాలనీలో స్థానిక కార్పొరేటర్ క్యానం రాజ్యలక్ష్మి పర్యటించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మణ్ , ఏఈ దీపక్, వర్క్ ఇన్స్పెక్టర్ సాగర్‌తో కలిసి అక్కడ జరుగుతున్న డీసిల్టింగ్ పనులను పరిశీలించడం జరిగింది. కాలనీలో ప్రతిసారి వర్షాకాలం ముంపునకు గురి అవడంతో డీసిల్టింగ్ పనులు వేగవంతం చెయ్యాలని కార్పొరేటర్ అధికారులకు సూచిం చడం జరిగింది. కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు సూచన మేరకు కొన్ని బాక్స్ డ్రైన్ పనులకు ఎస్టిమేట్స్ చేస్తాము అని అధికారులు తెలియాచేసారు. ఈ కార్యక్రమములో జేకే కాలనీ
ప్రెసిడెంట్ జనార్ధన్, జనరల్ సెక్రెటరీ వెంకట్ రావు, పరందములు, దర్మేష్, సత్యనారాయణ, సాయి సురేష్, భార్గవ్, కొమరయ్యతోబాటు బీజేపీ డివిజన్ అధ్యక్షులు ఓంప్రకాష్ జిల్లా ఓబీసీి మోర్చా ఎగ్జిక్యూటివ్ సంతోష్, ఓబీసీ మోర్చా అధ్యక్షులు సాయి, శంకర్‌గౌడ్ తదితరులు పాల్గొనడం జరిగింది.