Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తమకు 4వ సెమిస్టర్ కాలపరిమితిని పెంచాలని సైన్సు కళాశాల విద్యార్థులు గురువారం ఓయూ పరిపాలన భవన్ ఎదుట ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని పోలీసు స్టేషన్కు తరలించారు. అకాడమిక్లో చేయాల్సిన ప్రాజెక్ట్స్, ఇతర విషయాలు మెరుగు పరుచుకునే కార్యక్రమాలు ముఖ్యమైనవి ఉన్నాయని, అధికారులు తమకు కాలపరిమితి పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.