Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అంబర్‌పేట
మౌలిక సదుపాయాల కల్పనకు కషి చేస్తానని అంబర్‌పేట కార్పొరేటర్ ఇ. విజరు కుమార్ గౌడ్ అన్నారు. మంగళవారం అంబర్‌పేట డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్లో డ్రయినేజ్, మౌలిక సదుపాయాల కోసం నిరంతరం కషి చేస్తానన్నారు. నగరంలోనే అత్యున్నత డివిజన్‌గా అంబర్‌పేటను తీర్చిదిద్దుతానని చెప్పారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు మహేష్ ముదిరాజ్, సంతోష్ చారి, నాగరాజు సరిత, స్వాతి తదితరులు పాల్గొన్నారు.