Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, సుల్తాన్‌బజార్:
జలమండలివిభాగంలో సీవరేజ్ మ్యాన్‌హోల్స్‌లో తప్పనిసరిగా భద్రత పరికరాలను ఉపయోగించి ప్రమాదాలను నివారించాలని గన్ ఫౌండ్రి డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సురేఖ ఓంప్రకాష్ అన్నారు. ఆదివారం బొగ్గులకుంటలోని జలమండలి భద్రత వారోత్సవాలను ర్యాలీని ప్రారంభించారు. కార్యక్రమంలో జలమండలి జనరల్ మేనేజర్ సంతోష్, డీజీఎం జగదీష్, మేనేజర్ మధుసూదన్ చారి, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.