Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి
నవతెలంగాణ-హయత్‌నగర్
డివిజన్ పరిధిలోని ప్రతి కాలనీల్లో వర్షపు నీరు నిల్వ ఉండకుండా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కార్పొరేటర్ కొప్పుల నరసింహారెడ్డి కోరారు. ప్రత్యేక పర్యవేక్షణలో మన కాలనీ మెయిన్ రోడ్ నుండి ఫస్ట్ గేట్‌కు వచ్చే దారిలో వర్షంపు నీటితో ఆ దారిలో నిలవడం వల్లనే మన కాలనీలోకి వచ్చే పోయే వాళ్లకు ఇబ్బంది కలగకుండా ఉండాలని, అక్కడ జేసీబీతో అక్కడ చుట్టుపక్కల ప్రాంతా లలో చెత్తను క్లీన్ చేయించారు. ఈ కార్యక్ర మానికి కాలనీ కమిటీ నుండి ప్రెసిడెంట్ శ్రీకాంత్, ఆదినారాయణ రెడ్డి, అనంత రెడ్డి, కష్ణా రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాలనీ కమిటీ నుండి కార్పొరేటర్‌కు కతజ్ఞతలు తెలిపారు.