Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి
నవతెలంగాణ-బాలానగర్
సమస్యల పరిష్కారానికి సత్వర చర్యలు తీసుకుంటామని బాలానగర్ డివిజన్ కార్పొరేటర్ ఆవుల రవీందర్రెడ్డి అన్నారు. పట్టణ ప్రగతిలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి సర్కిల్ ఏఎంసీ శ్రావణ కుమార్రెడ్డి పట్టణ ప్రగతి నోడల్ అధికారి ఉషారాణి, శానిటేషన్ అధికారి అశ్విని, హార్టికల్చర్ సూపర్వైజర్ నాగరాజు స్థానిక టీఆర్ఎస్ నాయకులు మహమ్మద్ ఖాజా, ఆడిముల్ల నాగేష్, ఎం.ఎస్. కుమార్, రంగంపేట్ శ్రీనివాస్ ముదిరాజ్, నర్రా దేవేందర్ రెడ్డి, బాజని నాగేందర్ గౌడ్, ప్రేమ్ కుమార్, మహేందర్ రెడ్డి, ఎం.సుధాకర్ రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలు కె.కవిత, చింతల జ్యోతి, జీహెచ్ఎంసీ ఆర్పీలు, ఎస్ఎఫ్ఏలు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.