Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
ఈనెల 20 నుంచి 27 వరకు ఉచిత విద్యుత్ పంపిణీ చేయనున్నట్టు పౌరసరఫరాల శాఖ అధికారి హాఫిసుల్ హుస్సేన్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో ప్రకటించిన మాదిరిగానే వచ్చే నెల నుంచి నవంబర్ వరకు ఉచిత బియ్యం పంపిణీ చేయనున్నట్టు వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. ఒకసారి తీసుకున్న కార్డ్ హోల్డర్ మరోసారి తీసుకోరాదని, వచ్చే నెల నుంచి ప్రభుత్వం అందించే అర్హులని సూచించారు.