Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బంజారాహిల్స్
దళితుల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తోందని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. మంగళవారం సోమాజిగూడ డివిజన్లోని బీఎస్ మక్తా వద్ద దళిత బంధు అర్హుడైన ఆరుట్ల శ్రీనివాసు కిరాణా షాపును కార్పొరేటర్ వనం సంగీత శ్రీనివాస్‌తో కలిసి ప్రారంభించారు. దళితుల అభివద్ధికి, దళితులు సగర్వంగా బతకడానికి ప్రభుత్వం కషి చేస్తుందన్నారు. మొదటి విడతలో దళిత బంధు పథకం కింద వారి ఎంచుకున్న సంక్షేమాన్ని కేటాయించామని తెలిపారు. రెండో విడతలో కూడా అర్హులైన వారందరూ దరఖాస్తు చేసుకోవాలని వారు కోరారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎస్.కె అహ్మద్, టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.