Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
వర్షం కారణంగా చర్లపల్లి ఆఫీసర్స్ కాలనీలో కృష్ణమూర్తి ఇంటి సమీపంలో నీరు భారీగా నిలవడంతో స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగినది. వెంటనే సంబంధిత అధికారులకు తెలియపర్చగా ఏఈ సంతోష్‌రెడ్డి స్పందించి జేసీబీ సహాయంతో నీటిని ఓపెన్ నాలాలో వెళ్లే విధంగా పనిని క్లియర్ చేసినందుకు కాలనీవాసులు, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్‌కి, ఏఈ సంతోష్ రెడ్డికి, వర్క్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్‌గౌడ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.