Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-హైదరాబాద్
అందంతో ఆత్మవిశ్వాసం పెరిగి ఆనందమయ జీవితానికి నాంది అవుతుందని నటి సునైనా బద్దం, ప్రముఖ యూటబర్ పద్దు పద్మావతి అన్నారు. మాదా పూర్లోని అనంత మొబిలిటీలో ఏర్పాటైన స్పార్క్ ఒబెసిటీ అండ్ కాస్మోటిక్ రెండో క్లీనిక్‌ను వారు ఇరువు రు కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సునైనా, పద్మావతి మాట్లాడుతూ అందంగా కనిపించడం ఫ్యాష న్లో ఓ భాగమే అన్నారు. అందానికి మరిన్ని మెరుగు లు దిద్దేందుకు అత్యాధునికి సేవలు అందుబాటులోకి వస్తున్నాయనీ, ఇందుకు కాస్మోటాలజీ, డెర్మటాలిజిస్ట్ డాక్టర్ల సేవలు అద్బుతంగా నిలుస్తున్నాయని తెలిపా రు. నిర్వహకులు ప్రముఖ న్యూట్రిషనిస్ట్, కాస్మోటాల జిస్ట్ డాక్టర్ వినీలా, డెర్మటాలిజిస్ట్ డాక్టర్ మాధూరి మాట్లాడుతూ అందం మనిషి ఆత్మ విశ్వాసాన్ని పెంపొ ందిస్తుందనీ, ఇందుకు తగ్గట్లుగా తమ సార్క్ క్లీనిక్‌లో ఒబెసిటీ, కాస్మోటిక్, లేజర్ హెయిర్ రిమూవల్, మైక్రో బ్లడింగ్, వెయిట్ లాస్, కాస్మోటిక్ వంటి విభిన్నమైన అత్యాధునిక సేవలు అందిస్తున్నామని వివరించారు.