Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సిటీబ్యూరో
అందం ఆత్మ విశ్వాసా న్ని పెంపొందిస్తుందని నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. జూబ్లిహిల్స్‌లోని మాణిక్ చంద్ ప్లాజాలో ఏర్పాటైన అవోక లగ్జరీ సేలూన్ను మేయర్‌తో పాటు డిప్యూటీ మేయర్ శ్రీలతా శోభన్ రెడ్డి కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడు తూ యువ మహిళా వ్యాపారవేత్తలు ఈ తరహా సెలూన్‌ను నగరంలో అత్యాధునిక సేవలతో ఏర్పాటు చేయడం అభినందనీయ మన్నారు. నిర్వాహకులు అంజలి, స్నేహా మాట్లాడుతూ హెయిర్, స్కిన్, నెయి ల్స్, మేకఫ్ వంటి అత్యాధునిక సేవలు అందిస్తు న్నామని వారు వివరించారు.