Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కాప్రా
చర్లపల్లి డివిజన్ ఈసీ నగర్ ఫేజ్-2 లో 220 మీటర్ల రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి యాదవ్ పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొ రేటర్ మాట్లాడుతూ త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనుల ను పూర్తి చేయాలన్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిం చాలని కాంట్రాక్టర్కు సూచించారు. వాటర్ క్యురింగ్ పూర్తి అయ్యాకే రోడ్డుపై రాకపోకలు సాగించాలని కాలనీ వాసులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు వర్మ, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, రాజిరెడ్డి, వాసు, శివ, విశ్వాస్, రాజు యాదవ్, శ్రీనివాస్, అలివేలు మంగ, డివిజన్ నాయకులు బాల్రెడ్డి, బత్తుల శ్రీకాంత్ యాదవ్, రాజు గౌడ్, భాను, నిర్మల పాల్గొన్నారు.