Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల
నవతెలంగాణ-సంతోష్‌నగర్
ఉద్యోగాల కోసం నిరీక్షించకుండ స్వయం ఉపాధి రంగాలను ఎంచుకుని రాణించాలని ఎమ్మెల్యే అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల అన్నారు. ఆదివారం మాలక్‌పేట నియోజకవర్గం అజంపురా చామన్ పరిధిలోని ప్రధాన రహదారిపై నూతనంగా ఏర్పాటు ది ఫ్యాషన్ గ్యాల రీను ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా విచ్చేసి నిర్వాహకులతో కలిసి ప్రారంభించారు, అనంతరం నిర్వాహకులు మర్యాద పూర్వ కంగా కలిసి పూలమాలలు వేసి ప్రత్యేకం గా ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ...నాణ్య మైన అన్నిరకాల డిజైన్లను ప్రత్యేకత ఉండాలని సూచించారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నూతన వెరైటీలను అందించి ప్రజల మన్ననలు పొందాలని నిర్వాహకులకు సూచించారు. పరిశుభ్రతమైన నాణ్యత గల జాగ్రత్త పాటించాలన్నారు.
అభివద్ధి చేందలంటే మారుతున్న కాలాను గుణంగా కష్ట పడి పురోగతి చెంది వినియోగ దారులకు మంచి సేవలు అందించి నప్పుడే వినియగ దారుల ఎల్లప్పుడూ మీ సేవ సౌకర్యాలు అందు కుంటారన్నారు. ఈ కార్యక్ర మంలో స్థానిక కార్పొరేటర్ సలాం సాహిద్ సభ్యు లు సిబ్బంది ఎంఐ ఎం యాక్టివ్ లీడ ర్స్ అధ్యక్షులు పాల్గొన్నారు.