Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బడంగ్ పేట్
మహేశ్వరం నియోజకవర్గం జల్పల్లి మున్సిపల్ పరిధిలో ని 16వ వార్డులో గత కొంతకాలంగా డ్రయినేజీ నీరు రోడ్డుపై పొంగి పొర్లుతోంది. జల్పల్లి మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఎవ్వరూ పట్టించుకో వటం లేదని కాలనీ వాసులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్ప టికైనా అధికారులు స్పందించి డ్రయినేజీ నిర్మాణ పనులను పూ ర్తిచేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు కోరుతున్నారు.