Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సరూర్నగర్
ఆర్.కె.పురం డివిజన్ ఖిల్లా మైసమ్మ దేవాలయ చైర్మెన్ గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ కూతురి వివాహం సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డికి వివాహ పత్రిక అందజేసి హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గ బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి అరవింద్శర్మ, ఆర్.కె.పురం డివిజన్ అధ్యక్షుడు పెండ్యాల నగేష్, నాయకులు తదితరులు ఉన్నారు.