Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
అడ్డగుట్ట మహిళా సంఘం ఆఫీస్ వద్ద బుధవారం మహిళా దినోత్సవం ఐద్వా ఆధ్వర్యంలో నిర్వ హించారు. ఈ సందర్భంగా అంజ మ్మ, లలిత, సీహెచ్్ వసంత, స్వ రూప, అలేఖ్య మాట్లాడుతూ సమా జంలో సగభాగమైనా మహిళలకు అన్నిటీలో ఇప్పటికీ వివక్షత జరుగుతూనే ఉందన్నారు.అన్ని రంగాల్లో ము ఖ్యంగా ప్రస్తుతం చదువులతో అమ్మాయిలే ర్యాంకుల్లో ముందంజలో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే అన్నారు. అన్ని రంగాల్లో సేవ చేస్తున్న హత్యలు, లైంగిక దాడులు ఆగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల పట్ల ప్రేమ గౌరవం పెరగకపోతే సమాజం మనుగడ, సాగదు అన్నారు. తల్లి, చెల్లిి, అక్క, వదిన అనే చుట్టరికం గౌరవానికి ప్రతీకలు అన్నారు.