Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
పేదలు ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్య యోజన పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ నాయకు రాలు, మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి అన్నారు. మంగళ వారం నార్త్ లాలాగూడ శాంతినగర్లో జరిగిన కార్యక్ర మంలో ఆయుష్మాన్ భారత్ జన్ ఆరోగ్యో యోజన కార్యక్ర మాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణి, కన్వీనర్ నాగేశ్వర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి వీరన్న, ప్రకాష్ గౌడ్, జిల్లా అధికార ప్రతినిధి శారద, మల్లేష్, పి.శంకర్, ఎస్సీ మోర్చా నాయకులు ఎ.శ్రీనివాస్, పి.శ్రీనివాస్, రాజేశ్వర్, జి.బాబు, కె.జ్యోతి, చరణ్, సాయి కృష్ణ పాల్గొన్నారు.