Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఓయూ
తెలంగాణ రాష్ట్ర మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ చైర్మెన్ ఎర్రోళ్ళ శ్రీనివాస్ జన్మదిన వేడుకలు శుక్రవారం ఆర్ట్స్ కళాశాల వద్ద బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శలు బొల్లు నాగరాజు యాదవ్, శివ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగరాజు యాదవ్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గదరాజు చందు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శిలు పెద్దమ రమేష్, కొనపాల్ శశిపాల్, దశరద్, జంగయ్య, రాజేష్ నాయక్, నాగరం ప్రశాంత్, బీఆర్ఎస్వీ ఓయూ నాగేందర్ రావు, ఆజాద్ చంద్రశేఖర్, ప్రవీణ్, రాజు, రమేష్, హరీష్, తదితరులు పాల్గొన్నారు.