Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీ.వేణుగోపాల్ అదనపు కలెక్టర్
వనపర్తి : రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదులో జిల్లా అధికారుల కృషి అభినందనీయమని జిల్లా అదనపు కలెక్టర్ డీ వేణుగోపాల్ అభినందించారు. సోమవారం కలెక్టరేట్లో జేసీకి జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి పీ.నర్సింహులు 41మంది సభ్యుల సభ్యత్వ నమోదు బాపతు రూ. 41,000లు, ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ జీ. కళ్యాణ్ , 28 మంది సభ్యుల బా పతు రూ.28,000లు, జిల్లా అదనపు కలెక్టర్ ద్వారా రెడ్‌క్రాస్ చైర్మన్‌కు అందచేశారు.సభత్వ నమోదులో వనపర్తి జిల్లా 2022-23 సంవత్సరంలో ఇంతవరకు దాదాపు 7,00,000.00 వసులూ చేస ిరాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో ఉన్నదని జిల్లా రెడ్‌క్రాస్ చైర్మన్ ఖాజా ఖుతుబుద్దీన్ తెలిపారు. జిల్లాఅధికారులు సభత్వనమోదు ఫారాలు, ఫోటో ఇస్తే రెడ్కాస గుర్తింపుకార్డు ఇవ్వటానికి వీలవుతుందన్నారు.