Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గండీడ్ : మండల పరిధిలోన మన్సూర్ పల్లి తండాకు చెందిన ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ కానిస్టేబుల్ బద్రు నాయక్ మృతి చెందారు. గురువారం ఎమ్మెల్యే మహేష్ రెడ్డి వారి భౌతిక కాయానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి అంతిమయాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాచారం శ్రీనివాస్ రెడ్డి,మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెంట్యా నాయక్ ,రాజ్ కుమార్రెడ్డి, రామచంద్రారెడ్డి, కృష్ణగౌడ్ నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.