Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-డిండి
మండలంలోని వావిల్‌కోల్ గ్రామంలో సంజీవని ట్రస్ట్ వారు ఏర్పాటు చేసిన వాటర్‌ప్లాంట్‌ను దేవరకొండ శాసన సభ్యులు రమావత్ రవీంద్రకుమార్ సోమవారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాలలో సురక్షితమైన తాగునీరు అందించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనన్నారు.ఈ కార్యక్రమంలో మాధవరం సునీతాజనార్దన్రావు, మార్కెట్ కమిటీ వైస్‌చైర్మన్ పేర్వాల జంగారెడ్డి, రైతుబంధు మండలఅధ్యక్షులు రాజినేని వెంకటేశ్వర్రావు, సిరందాసు కష్ణయ్య, పిఎసిఎస్ చైర్మన్ మాధవరం శ్రీనివాస్‌రావు, మల్రెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి, అవిరినేని గోపాల్‌రావు, చింతలపూడి భాస్కర్‌రెడ్డి, ఉపుగంటి ప్రశాంత్‌రావు, దామోదర్‌రావు, రాఘవాచారి, చంద్రారెడ్డి, బొడ్డుపల్లి కష్ణ, జయంత్, వెంకటయ్య, పాల్గొన్నారు.