Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్టీవో ముందే కొట్టుకున్న ఇరువర్గాలు
నవతెలంగాణ -సంస్థాన్ నారాయణపురం
ఈ గ్రామం నాది అంటూ ఓ రైతు మాదే అంటూ గ్రామ ప్రజలు ఆర్డీవో ముందే కలలు పట్టుకొని పట్టుకొని సంఘటన యాదాద్రి భువనగిరి జిల్లా సమస్థాన్ నారాయణపురం మండలం అల్లం దేవి చెరువు గ్రామంలో శనివారం చోటు మండలంలోని ఆల్లం దేవి చెరువు గ్రామంలో సుమారు 70 సంవత్సరాల క్రితం పేదలు ఇండ్లు నిర్మాణం చేసుకొని జీవనం సాగిస్తున్నారు. గ్రామంలోని ఇల్లు ఇండ్లు తమ పట్టా స్థలం లో ఉన్నాయంటూ పట్టాదారులకు, ఇంటి యజామానులకు మధ్య గత కొంతకాలంగా ఘర్షణ ధర్మస్థల ఫిర్యాదు మేరకు చౌటుప్పల్ ఆర్డిఓ విచారణకు వచ్చారు. గ్రామ ప్రజలు తమ తమ చూపిస్తుండగా పట్టాదారు జోక్యం చేసుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి ఇరు వర్గాలు కట్టెలతో దాడి చేసుకున్నారు.అనంతరం చౌటుప్పల్ ఆర్దేఓ గ్రామపంచాయతీ వద్ద సమావేశం నిర్వహించారు.15 రోజులలో సమస్యను పరిస్కరిస్తామని హామీ ఇచ్చారు.