Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- నాంపల్లి
శిలాఫలకాలపైనే మన ఊరు-మనబడి ప్రణాళిక ఉందని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి ఖమ్మంపాటి శంకర్ అన్నారు. శుక్రవారంమండలంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మన ఊరు మన బడి ప్రణాళిక శిలాఫలకలకే పరిమితమైంది తప్ప ఏఒక్క ప్రభుత్వ పాఠశాల అభివద్ధికి నోచుకోలేదన్నారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళన పోరాటాలు ఉధతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ప్రజా నాట్యమండలి జిల్లా అధ్యక్షులు నాంపల్లి చంద్రమౌళి, వంశీ ,ఆకాశ్ రెడ్డి, రాకేష్, ధనుష్ సాయి తదితరులు పాల్గొన్నారు.