Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
వీరు లక్ష్మణ్ పట్టణంలోని ఫిల్మ్ నగర్ లో పద్మశాలీ చేనేత కార్మికుడు.కొన్నేండ్లుగా చేనేత వత్తి చేసుకుంటూ భార్యను పోషించుకుంటూ జీవనం సాగిస్తున్నాడు.కొన్నేండ్లుగా ఈ దంపతులు పిల్లల కోసం తపిస్తున్నారు.నాలుగుసార్లు పిల్లలు పుట్టినా చని పోయారు.ఈ క్రమంలో దంపతులకు 7 నెలల పాపకు జన్మనిచ్చారు.కేవలం ఒక కేజీ బరువుతో పాపకు ప్రస్తావించింది కానీ ఆ బాబా ఇప్పుడు ఆరోగ్యం బాగాలేక ,హైదరాబాద్లోని స్పీకర్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటూ ప్రాణాలతో పోరాడుతుంటే ఇప్పటికే రూ.5 లక్షలు ఖర్చయ్యాయని ఆ దంపతులు చెబుతున్నారు.ఇంకా రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెబుతున్నారన్నారు. పాప ప్రాణాపాయ స్థితిలో ఉందని, సహాయం కావాలని ఆ దంపతులు పలువుర్ని కోరుతున్నారు .9948392459ఫోన్ నెంబర్కు గూగుల్ పే ద్వారా డబ్బులు తమ బిడ్డ ఆరోగ్యం చికిత్స కోసం పంపాలని వేడుకుంటున్నారు.