Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-బొమ్మలరామారం
మండలం మల్యాల గ్రామంలో పోలగని మంజుల పొలంలో జరిగిన వరి పంటకోత ప్రయోగంను భువనగిరి డివిజన్ ఉపగణాంక అధికారి జి .అనిల్ బాబు పరిశీలించారు.ఈ సందర్బగా ఆయన మాట్లాడతూ పంటకోత ప్రయాగం వల్ల పంట దిగుబడులను అంచనా వేయొచ్చన్నారు. 25 చ .మీ విస్తీర్ణంలో పంటను కోసి ధాన్యం వేరు చేసిి తూకం వేయగా 14.266 కిలోల తూకం వచ్చినట్టు చెప్పారు.ఈ కార్యక్రమంలో మండల గణాంక అధికారి శ్రీనివాస్ పాల్గొన్నారు.