Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-సూర్యాపేటరూరల్
సూర్యాపేట పరిధిలోని రాయినిగూడెం గ్రామంలో ముదిరాజ్ సంఘం ఎన్నికలో తొమ్మిది మంది సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఎన్నికైన సభ్యుల వివరాలు.. నూతన అధ్యక్షునిగా మానక ఎల్లయ్య స్వామి ముదిరాజ్, ఉపాధ్యక్షుడుగా మంత్రి వెంకన్న (టపాస్) ముదిరాజ్, కార్యదర్శిగా నల్లమేకల నాగయ్య ముదిరాజ్, కోశాధికారిగా రావుల వీరశేఖర్ ముదిరాజ్ కార్యవర్గ సభ్యులుగా నల్లమేకల సైదులు ముదిరాజ్, మంత్రి జానయ్య ముదిరాజ్,మేకల యాదయ్య ముదిరాజ్, చందనబోయిన శంకర్ ముదిరాజ్,నల్లమేక లచ్చయ్య ముదిరాజ్ వారిని రాయినిగూడెం ముదిరాజ్ సంఘం సభ్యులు ఈ తొమ్మిది మందితో పాటు గౌరవ అధ్యక్షులుగా సందనబోయిన కనకయ్య, నల్లమెకల అంజయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.నూతన అధ్యక్షుడు మాట్లాడుతూ తనను ఏకగ్రీవంగా అధ్యక్షునిగా ఎన్నుకున్న ముదిరాజ్ సంఘానికి ధన్యవాదాలు తెలిపారు.ముదిరాజ్ సంఘం బలోపేతం కోసం, సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానన్నారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు.