Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆలేరుటౌన్
పురపాలక సంఘంలో సోమవారం పూర్వపు ఉరవపాలక సంఘ భవనం శిథిలావస్థలో ఉండగా కూల్చివేశారు. పనులను చైర్మెన్ వస్పరి శంకరయ్య పరిశీలించారు. ఈ కార్యక్రమంలో తెరాస పట్టణ ప్రధాన కార్యదర్శి పత్తి వెంకటేష్,టౌన్ సోషల్ మీడియా కన్వీనర్ కటకం బాలరాజు, శివ, మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.