Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పాలకవీడు
మండలపరిధిలోని గ్రామాల్లో మౌలికవసతుల కల్పనకు ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కట్టుబడి ఉన్నారని ఎంపీపీ గోపాల్‌నాయక్ అన్నారు.శుక్రవారం మండల ంలోని మేజర్ గ్రామపంచాయతీ బొత్తలపాలెంలో రూ.10 లక్షల ఎంపీ నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేసి మాట్లాడారు. మంచినీటి శుద్ధి ప్లాంట్‌కు మరమ్మతులు చేయించా మన్నారు. గ్రామ అభివృద్ధి కై పార్టీలకతీతంగా కలిసి వస్తున్న పంచాయతీ పాలకవర్గాన్ని అభినందించారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ బోగాల వీరారెడ్డి, ఉపసర్పంచ్ వెంకటయ్య, వైస్‌ఎంపీపీ పిన్నెల్లిఉపేందర్,వడ్డె సైదయ్య, అందెరాజు,వెంకటేశ్వర్లు, కనకయ్య, బెల్లంకొండ నర్సింహారావు,గోల్కొండ రవి, జనంపల్లివెంకటయ్య, కార్యదర్శిబాబు, ఆర్లపూడివీరభద్రం, అత్తి రాంబాబు,సత్యనారాయణ పాల్గొన్నారు.