Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నివాళులర్పించిన ఎమ్మెల్యే భాస్కరరావు
నవతెలంగాణ-మిర్యాలగూడ
రాజ్యాంగ నిర్మాత, భారతరత్నపురస్కార గ్రహీత డాక్టర్.బీ.ఆర్ అంబేద్కర్ స్ఫూర్తిని కొనసాగిద్దామని ఎమ్మెల్యే భాస్కర్‌రావు అన్నారు.అంబేద్కర్ 66వ వర్ధంతిను పురస్కరిం చుకొని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం డాక్టర్.బీ.ఆర్ అంబేడ్కర్ చిత్ర పటానికి పూలమాలలు వేసి ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో డీసీఎంఎస్ వైస్‌చైర్మెన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, రైతుబంధు నల్లగొండ జిల్లా సమితి సభ్యులు వీరకోటిరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మెన్ కుర్ర విష్ణు, ఎంపీపీ ధనవత్ బాలాజీనాయక్, జిల్లా కో ఆప్షన్ సభ్యులు మోసిన్ అలీ, రైతుసంఘం జిల్లా మాజీ అధ్యక్షులు నామిరెడ్డి యాదగిరిరెడ్డి, నాయకులు నూకల హనుమంత్‌రెడ్డి, పడిగాపాటి పెద కోటిరెడ్డి, ధీరావత్ రవితేజ, మాడుగులపల్లి మండలఅధ్యక్షులు పాలుట్ల బాబయ్య, కౌన్సిలర్లు మొహమ్మద్ ఇలియాస్, మలగం రమేశ్, పత్తిపాటి నవాబ్, బొడ్డు నందకిషోర్ యాదవ్, పునాటి లక్ష్మీనారాయణ, బల్లెం అయోధ్య, దైదా సోముసుందర్, సాదినేని శ్రీనివాస్, గొంగిడి సైదిరెడ్డి, మన్నెం లింగారెడ్డి, మాలోతు శ్రీను నాయక్, సర్పంచ్‌లు అల్గుబెల్లి గోవింద్‌రెడ్డి, మారుతీ వెంకట్‌రెడ్డి, పొరెడ్డి కోటిరెడ్డి, యాతం నరేందర్‌రెడ్డి, కర్ర ఇంద్రారెడ్డి, పల్నాటి జానకిరెడ్డి, ఎలుగుబెల్లి నాగరాజు, చింతకాయల సైదులు,కత్రోజు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను ప్రతిఒక్కరూ సాధించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికారి మల్లేష్ కోరారు.పట్టణంలోని వై జంక్షన్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు డాక్టర్ మల్లు గౌతమ్‌రెడ్డి, రవినాయక్, పరుశరాములు, తిరుపతి రామ్మూర్తి, కోడైరెక్క మల్లయ్య, వెంకటయ్య, పద్మారావు తదితరులు పాల్గొన్నారు.
అంబేద్కర్ ఆశయాలను సాధించాలని పలువురు జర్నలిస్టులు కోరారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ప్రెస్‌క్లబ్‌లో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్ర మంలో సీనియర్ జర్నలిస్టులు ఖాజా హామీదోద్దీన్, అయ్యూబ్, వెంకన్న, నామిరెడ్డి నరేందర్‌రెడ్డి, గుండా మహేష్,మహేష్, మంద సైదులు, జయరాజు, అరుణ్, నాగ చారి, రాచకొండ రమేష్, ఉప్పతల మహేష్, నాగరాజు, నాగేందర్, సైదులు, శ్రీనివాస్, బంటు శ్రీను, బాబు, సాగర్, హరీష్, దయాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజ్యాంగం పట్ల అవగాహన పొంది ఉండాలని ప్రముఖ వైద్యులు డాక్టర్ జడి రాజు అన్నారు.పట్టణంలో గల షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో సంక్షేమ సంఘం మిర్యాలగూడ డివిజన్ అధ్యక్షులు మాడుగుల శ్రీనివాస్ అధ్యక్షతన భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 66వ వర్ధంతి సందర్భంగా వ్యాసరచన పోటీ నిర్వహించారు.గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు. ముందుగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కవి,గాయకులు ఉపాధ్యాయులు రావిరాల అంజయ్స మాజీ జెడ్పీటీసీ దోసపాటి శ్రీనివాస్, సూపర్నెంట్ మట్టయ్య చిన్నపంగు గోపయ్య, బూరుగు వెంకులు, ఒడిగ ఆమోస్, బూరుగు జ్ఞాన ప్రకాష్, బైరం బాలరాజు, తాళ్లపల్లి వినరు, చావడ మధు, కట్ల మధుసూదన్, సైదమ్మ గుంటక సుబ్బయ్య, కెవిపిఎస్ నాయకులు రెమడాల పరశురాములు, రాజు, జ్వాలా వెంకటేశ్వర్లు, మద్దెల రాంబాబు, చలిమండ్ల సైదులు, చేగొండి మురళి, తదితరులు పాల్గొన్నారు.
మాడుగులపల్లి : మండల కేంద్రంలో గల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి జిల్లా ఇన్చార్జి పుల్లెంల సతీష్ అధ్వర్యంలో బీఆర్అంబేద్కర్ వర్థంతి నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 3వ వార్డు సభ్యులు అర్రూరి నరేష్, దర్శనం శ్యామ్, ప్రసాద్, సురేష్, కొండల నాగరాజు, జానకిరామ్, చంటి, రవి, అనిల్, కిట్టు తదితరులు పాల్గొన్నారు.
మర్రిగూడ :మండలంలోని శివన్నగూడెం గ్రామంలో అంబేద్కర్ 66వ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి ఎంపీడీఓ వెంకటేశ్వర్రావు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిట్యాల సబితా యాదగిరిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మీ, వార్దుమెంబర్లు ఆకారపు శ్రీను, ఊరిపక్క సువర్ణ వెంకటయ్య, గ్రామస్తులు పెరుమాళ్ల చంద్రయ్య, ఊరిపక్క మహేందర్, లపంగి చంద్రయ్య,నారపాక సైదులు, ఊరిపక్క ఫ్రాకర్,ఆకారపు సంజీవ,ఆవుల సుమన్, ఊరిపక్క లింగయ్య, చింతపల్లి నర్సింహ,ఇరిగి నగేష్ పాల్గొన్నారు.
మండలకేంద్రంలోని చౌరస్తా అంబేద్కర్ చిత్రపటానికి పలు పార్టీల నాయకులు, అంబేద్కర్ యువజన నాయకులు పూలమాలలేసి నివాళులర్పించారు.
తిరుమలగిరిసాగర్ : మండలకేంద్రంలో టీఆర్ఎస్ కార్యాలయం వద్ద అధ్యక్షులు పిడిగంనాగయ్య ముదిరాజ్ ఆధ్వర్యంలో, గ్రామ పంచాయతీ వద్ద ఎస్ఎంసీ చైర్మెన్ ఇరిగి నాగయ్య ఆధ్వర్యంలో, సెంటర్ బీఎస్పీ మండలఅధ్యక్షుడు ఆంగోత్ శివనాయక్ ఆధ్వర్యంలో బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాగం శ్రవణ్‌కుమార్‌రెడ్డి,పసుపులేటి కృష్ణ, పగడాల సైదులు,శాగంఅంజిరెడ్డి, నాగెండ్ల వెంకటరెడ్డి నాసర్‌రెడ్డి, శాగం కోటిరెడ్డి, జటావత్ రమేష్‌నాయక్, పగడాల పెద్దిరాజు, బూడిద హరికృష్ణ, జంగాల లక్ష్మమ్మ, గీత, శాగం ప్రమీల, వర్థపాక కళమ్మ, ఆదిమల్ల వెంకటేష్,బత్తులప్రసాద్, కుక్కమూడి ముత్యాలు, మధు, ఎలిమినేటి వెంకన్న, జిల్లాసతీష్, జంగాల బ్రహ్మం,సిద్దావలి తదితరులు పాల్గొన్నారు.
మిర్యాలగూడరూరల్:అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలనీ స్థానిక కెఎంఎం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వెంకటరమణ అన్నారు. మంగళవారం కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 , 2 ల ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ ఆర్ అంబేద్కర్ వర్ధంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో అకాడమిక్ కో ఆర్డినేటర్ భిక్షమయ్యగౌడ్, రాంరెడ్డి,కోటయ్య , నరేందర్‌రెడ్డి, బోధన ,బోధనేతర సిబ్బంది, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ,విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
పెద్దవూర : మండలకేంద్రంలో బీసీ సంక్షేమసంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్థంతి నిర్వహించారు.అంబేద్కర్ విగ్రహానికి ఆ సంఘం నాయకులు బొడ్డు వెంకట్, జోగు రమేశ్, మధు, మోర పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమసంఘం మండల అధ్యక్షుడు ఓరోజు శ్రీనివాసచారి, విద్యార్థి విభాగం నియోజకవర్గ నాయకులు శంకర్, మేకల శివ, యువజన నాయకులు సతీష్ ముదిరాజ్, వెంకట్,సాయి తదితరులు పాల్గొన్నారు.
దేవరకొండ :అంబేద్కర్ ఆశయ సాధనకు యువత ఉద్యమించాలని సీపీఐ(ఎం) మండల కార్యదర్శి నల్ల వెంకటయ్య పిలుపునిచ్చారు. అంబేద్కర్ చిత్రపటానికి ఆయన పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో బిజిలి లింగయ్య, నల్ల చిన్న వెంకటయ్య, వల్వాయి అంజి ,బుడిగే వెంకటేష్, శ్రీను ,రాము, తదితరులు పాల్గొన్నారు. టీఎంహెచ్డీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మొండి కత్తి లింగన్న, జిల్లా ఇన్చార్జి ఎర్ర ఆంజనేయులు, ఆకారం సందీప్, సంపంగి సైదులు ,నల్ల రామకష్ణ ,శేఖర్ ,మహేష్, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ గిరిజన గురుకుల సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. చిత్రపటం పూలమాలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్యామల తదితరులు పాల్గొన్నారు.
నాగార్జునసాగర్ : నాగార్జునసాగర్ హిల్‌కాలనీలోని తెలంగాణ షెడ్డ్యూల్ కాస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు,దళిత సభ్యులు, బీసీ సంఘం ఆధ్వర్యంలో ఆర్టీసీ బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో నందికొండ వైస్‌చైర్మెన్ మంద రఘువీర్, కౌన్సిలర్లు మంగ్తానాయక్, రమేశ్‌జీ, ఆలిండియా బంజారా సేవా సంఘం పట్టణ అధ్యక్షులు రమావత్ మోహన్‌నాయక్,ఎస్సీ జిల్లా నాయకులు ఆదాసు విక్రమ్,పిల్లి శ్రీనివాస్,రాజా,అలుపురి శ్రీను,కోటేశ్వరరావు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి: మండలంలోని పలు గ్రామాల తోపాటు మండల కేంద్రంలోని తహాసీల్దార్,మండలాభివృద్ధి కార్యలయాలలో అధికారుల, వివిధ కార్మిక,ప్రజా,కుల సంఘాల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహాలకు, చిత్రపటాలకు పూలమాలలేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ వై.వల్లపరెడ్డి, ఎమ్మార్పీఎస్,టీఎస్ ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు పోతెం సహదేవుడు,ఆర్.వెంకటయ్య, తహసీల్దార్ అంజనేయులు,ఎంపీడీఒ మోహన్ రెడ్డి,సర్పంచులు ఎం.అంజి రెడ్డి,శీలం శేఖర్ రెడ్డి,ఎ.నగేష్,నాయకులు ఎ.నర్సింహ్మ,యర్ర యాదగిరి,వై.నర్సింహ్మ,రాములు,కొండల్,అధికారులు,ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి మిర్యాలగూడ టూ టౌన్ లో ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా సహాయ కార్యదర్శి పాదూరి గోవర్థన,నాయకురాళ్లు ఉష, జానకి, మంజుల, కవిత, రజిత, వాహేదా, అరుణ తదితరులు పాల్గొన్నారు.