Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ -రామన్నపేట
షార్ట్సర్య్కూట్తో ఇల్లు దగ్ధమైన సంఘటన ఆదివారం సాయంత్రం మండలంలోని జనంపల్లి గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన సింగిశెట్టి కృష్ణమూర్తి ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ ఏర్పడడంతో రెండు గదులు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇ ఫ్రిజ్, బీరువా, బట్టలు నిత్యవసర వస్తువులు కాలిపోయాయి. సుమారు లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లినట్లు బాధితుడు కృష్ణమూర్తి తెలిపారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు.