Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చివ్వెంల
జీఎంపీఎస్ సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్‌ను దురాజ్‌పల్లి లింగమంతుల స్వామి సన్నిధిలో శ్రీ లింగమంతుల స్వామి దేవస్థానం చైర్మెన్ కోడి సైదులుయాదవ్ ముఖ్యఅతిథిగా హాజరై ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిబ్రవరి 5 నుండి 9 వరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని యాదవులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఆ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కడెంలింగయ్య, వీరబోయినరవి, జిల్లా గౌరవ సలహాదారులు మట్టిపల్లి సైదులు, జె.నర్సింహారావు, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా నాయకులు మట్టిపల్లి హనుమయ్య, మెంతెబోయిన సందయ్య, అమ్మనబోయిన మట్టయ్య, కంచుగట్ల శ్రీనివాస్,వజ్జెవినరుయాదవ్, వజ్జ సాయి, గుండాల లింగయ్య, మెంతబోయిన లింగస్వామి, రాములు, వెంకన్న, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.