Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్.కె.ఎ.కె.ఎ ఫిల్మ్ ప్రొడక్షన్స్ పతాకంపై మనోజ్ కుమార్ అగర్వాల్ నిర్మాతగా బాబా పి.ఆర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'అష్టదిగ్బం ధనం'. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను సినిమాటో గ్రఫీ మినిస్టర్ 'తలసాని శ్రీనివాస్ యాదవ్ రిలీజ్ చేశారు. అష్టదిగ్బంధనం టైటిల్ చాలా బాగుందని, సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలియజేశారు.
నటీనటులు: సూర్య భరత్ చంద్ర, విషిక కోట, విశ్వేందర్ రెడ్డి, మహేష్ రావుల్, రంజిత్, రోష్ని రజాక్, వివ రెడ్డి, నవీన్ పరమార్డ్, మణి పటేల్, విజయ్ కందగట్ల, యోగేందర్ సప్పిడి, మహమ్మద్ రజాక్, తదితరులు.