Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ని ఒక చిహ్నం.. ప్రయోజనకారి ఈ నేపథ్యంలోనే 'అవతార్ 3' ఉంటుంది.
దీంతోపాటు మరో రెండు సంస్కృతులు కూడా మీకు పరిచయం అవుతాయి.
ఒమక్టయా, మెట్కైనా తెగలను మీరు కలుస్తారు. పాండోరాలోనే ఇదొక విభిన్నమైన ప్రదేశం. 2024 డిసెంబర్లో ఈ సినిమా మీ ముందుకు వస్తుంది.
- దర్శకుడు జేమ్స్ కామెరూన్