Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సమంత ప్రధాన పాత్రధారిగా గుణశేఖర్ తెరకెక్కిస్తున్న చిత్రం 'శాకుంతలం'. దిల్రాజు సమర్పణలో నీలిమ గుణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'అభిజ్ఞాన శాకుంతలం' ఆధారంగా రూపొందుతున్న ఈ చిత్రం నుంచి నేడు (బుధవారం) 'మల్లిక..ఓ మల్లిక..' అంటూ సాగే పాటను మేకర్స్ విడుదల చేస్తున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా ఫిబ్రవరి 17న ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది.