Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అరవింద్ సమర్పణలో ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమా 'వినరో భాగ్యము విష్ణు కథ'. కిరణ్ అబ్బవరం హీరోగా, కశ్మీర పర్ధేశీ హీరోయిన్గా జిఏ 2 పిక్చర్స్ బ్యానర్లో వచ్చిన ఈ సినిమా థియేటర్లో విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత బన్నీ వాసు మాట్లాడుతూ,'నేను తీసిన అన్ని సినిమాల్లోకెల్లా త్వరగా బ్రేక్ ఈవెన్ అయింది. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేతో సినిమా తీయాలని, కొత్తగా డైరెక్ట్ చేయాలని వచ్చే వారికి ధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఈ సినిమాను తీశాం' అని చెప్పారు.