Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఉత్తమ చిత్రం:
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ దర్శకుడు:
డానియల్ క్వాన్, డానియల్ స్కీనర్ట్-
ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ నటుడు:
బ్రెండన్ ఫాసర్- దివేల్
ఉత్తమ నటి:
మిచెల్ యో
ఉత్తమ సహాయ నటుడు:
కే హ్యూ క్వాన్- ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ సహాయ నటి:
జామీ లీ కర్టిస్-ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ సినిమాటోగ్రఫి:
జేమ్స్ ఫ్రెండ్-
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
ఉత్తమ ఎడిటింగ్:
పాల్ రోజర్స్-ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్
ఉత్తమ ప్రొడక్షన్ డిజైన్:
క్రిస్టియన్ ఎమ్.గోల్డ్బెక్బీ సెట్ డెకరేషన్:ఎర్నెస్టన్
-ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్
ఉత్తమ ఇంటర్నేషన్ ఫీచర్ ఫిల్మ్:
ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్ ఫ్రంట్-ఎడ్వర్డ్ బర్గర్
ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్:
గిల్లెర్మో డెల్ టోరో యొక్క పినోచియో.
ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్ ఫిల్మ్:
నవనీ
ఉత్తమ డాక్యుమెంటరీ షార్ట్ ఫిల్మ్:
ది ఎలిఫెంట్ విస్పరెర్స్
-కార్తికి గోన్సాల్వ్స్, గునీత్ మోంగా
ఉత్తమ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్:
యాన్ ఐరిష్ గుడ్‌బై
ఉత్తమ ఒరిజినల్ స్కోర్:
వోల్కర్ బెర్టెల్మాన్
-ఆల్ క్వైట్ ఆన్ ది వెస్టర్న్..
ఉత్తమ ఒరిజినల్ సాంగ్:
నాటు నాటు- ఎమ్.ఎమ్ కీరవాణి, చంద్రబోస్
ఉత్తమ సౌండ్: టాప్ గన్: మావెరిక్
ఉత్తమ విజువల్ ఎఫెక్ట్స్: అవతార్:ది వే ఆఫ్ వాటర్