Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కృష్ణగాడు అంటే ఒక రేంజ్' చిత్రాన్ని శ్రీ తేజస్ ప్రొడక్షన్ ప్రై.లి బ్యానర్ పై పెట్లా కృష్ణమూర్తి, పెట్లా వెంకట సుబ్బమ్మ, పిఎన్‌కే శ్రీలత నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు రాజేష్ దొండపాటి, హీరో, హీరోయిన్లు రిష్వి తిమ్మరాజు, విస్మయ శ్రీ పరిచయం అవుతున్నారు. ఉగాది సందర్భంగా డైరెక్టర్ శ్రీవాస్ రిలీజ్ చేసిన ఈ చిత్ర టీజర్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ టీజర్లో కామెడీ, రొమాన్స్, యాక్షన్ ఇలా అన్ని జోనర్లను చూపించారు. సాబు వర్గీస్ ఆర్ఆర్, ఎస్కే రఫి ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.