Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పరిగి ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి
నవతెలంగాణ-దోమ
అర్హులందరికీ మండల కేంద్రంలో డబల్బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్‌రెడ్డి అన్నారు. సోమవారం దోమ మండలకేం ద్రంలో డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 50 ఇండ్లు త్వరగా నిర్మించాలని అన్నారు. మళ్లీ వంద ఇం డ్లు స్థలం చూసి మంజూరు ఇప్పిస్తామన్నారు. ఈ కా ర్యక్రమంలో జడ్పీటీసీ కె.నాగిరెడ్డి, ఎంపీపీ అనసూ య, వైస్ ఎంపీపీ మల్లేశం, సర్పంచ్ కె రాజిరెడ్డి, ఎంపీ టీసీ అనిత, పీఏసీఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఉపసర్పంచ్ గోపాల్‌గౌడ్, కో-ఆప్షన్ ఖాజాపాషా, రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు లక్ష్మయ్య, పరిగి మార్కెట్ కమిటీ అధ్యక్షులు సురేందర్, గ్రంథాలయ డైరెక్టర్ యాదయ్యగౌడ్, పంచాయతీ సభ్యులు బెస్త లక్ష్మణ్, డప్పు రమేష్, నాయకులు నరేందర్‌రెడ్డి, శేఖర్, ఎండి.గౌస్, మైను, బండి సాయిలు, ఖాజామున్ని, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.