Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మర్పల్లి
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని బహుజన సమాజ్ పార్టీ నాయకుడు సన్నీ, జై భీమ్ యూత్ ఇండియా నాయకుడు శ్రీనివాస్‌లు అన్నారు. మంగళవారం ఎమ్మెల్యే గాదారి కిశోష్ దిష్టిబొ మ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్‌కు వస్తున్న ఆదరణ ను చూసి టీఆర్ఎస్ నాయకులు తట్టుకోవడం లేదన్నా రు. సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకు లు విజరుకుమార్, శ్రీనివాస్, శ్రీకాంత్, నవీన్, సంగమేష్, శేఖర్, అరవింద్ ప్రవీణ్, అనంతి, ప్రేమ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు